వెనుజులా: కూర్పుల మధ్య తేడాలు

Torta_Negra_Venezolana.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Daphne Lantier. కారణం: (per c:Commons:Deletion requests/Files of Johnthomasq).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 235:
== జీవవైవిధ్యం ==
[[File:Mapa de regiones naturales (Venezuela).png|thumb|left|Map of [[Natural regions of Venezuela]]]]
[[File:Flickr - Rainbirder - White-tailed Sabrewing (Campylopterus ensipennis).jpg|thumb|200px||[[White-tailed sabrewing|Campylopterus ensipennis]], endemic bird of Venezuela.]]
వెనుజులా " నియోట్రాపిక్ ఎకోజోన్ " లో ఉంది. దేశంలో చాలాభూభాగం " ట్రాపికల్ అండ్ సబ్‌ట్రాపికల్ మాయిస్ట్ బ్రాడ్‌లీఫ్ ఫారెస్ట్ " తో కప్పబడి ఉంటుంది. ఇది 17 బృహత్తర జీవవైవిధ్యం (మెగా డైవర్స్) కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.<ref>{{cite news|title=South America Banks on Regional Strategy to Safeguard Quarter of Earth's Biodiversity |url=http://www.conservation.org/xp/news/press_releases/2003/091603_andean_eng.xml |archiveurl=https://web.archive.org/web/20031004032107/http://www.conservation.org/xp/news/press_releases/2003/091603_andean_eng.xml |archivedate=4 October 2003 |work=Conservation International |date=16 September 2003 }}</ref> వెనుజులా పశ్చిమంలో ఆనెడెస్ పర్వతశ్రేణి, దక్షిణంలో అమెజాన్ బేసిన్ వర్షారణ్యాలు, మద్యలో " ఇలానోస్ " మైదానాలు మరియు కరీబియన్ సముద్రతీరం మీదుగా, తూర్పున ఒరినొకొ నది డెల్టా వరకు విస్తరించి ఉంది. ఇంకా వాయవ్యంలో ఇసుక క్సెరిక్ పొదలు మరియు ఈశాన్యంలో మడ అరణ్యాలు (మాన్ గ్రోవ్ ఫారెస్ట్) ఉన్నాయి.<ref name="LOC_2005" /> వెనుజులా మేఘారణ్యాలు (క్లౌడ్ ఫారెస్ట్) మరియు వర్షారణ్యాలు సుసంపన్నంగా ఉంటాయి.
.{{sfn|Dydynski|Beech|2004|p=42}}
"https://te.wikipedia.org/wiki/వెనుజులా" నుండి వెలికితీశారు