న్యూయార్క్ రాష్ట్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{మొలక}}
gjgfgdfhgj[[దస్త్రం:Map of USA NY.svg|thumbnail|]]
న్యూయార్క్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగం లో [[మధ్య అట్లాంటిక్]]లో ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ తృతీయ అత్యధిక జనాభా కలిగి ఉన్నది. [[వెర్మాంట్]], [[మస్సాచుసెట్స్]], [[కనెక్టికట్]], [[న్యూజెర్సీ]], [[రోడ్ దీవి]], [[పెన్సిల్వేనియా]] న్యూయార్క్ సరిహద్దు రాష్ట్రాలు. [[కెనడా]] భూభాగాలయిన [[క్యూబెక్]], [[ఒంటారియో]] న్యూయార్క్ అంతర్జాతీయ సరిహద్దులు. [[న్యూయార్క్ నగరం]], [[బఫెలో]], [[రోచెస్టర్]], [[యాంకర్స్]] మరియూ [[సైరాక్యూసె]] ఈ రాష్ట్రపు అయిదు అతి పెద్ద నగరాలు.