జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: '''జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్''' (Javier Pérez de Cuéllar) ఐక్యరాజ్య సమితికి 5 వ... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్''' (Javier Pérez de Cuéllar) [[ఐక్యరాజ్య సమితి]]కి 5 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన [[పెరూ]]కు చెందిన దౌత్యవేత్త. ఇతడు [[1920]], [[జనవరి 19]]న పెరూ రాజధాని నగరం [[లిమా]]లో జన్మించాడు.
డిక్యుల్లర్ [[1940]]లో పెరూ విదేశాంగ మంత్రిగా, [[1944]]లో దౌత్య సర్వీసులో పనిచేసినాడు. ఆ తరువాత [[ప్రాన్సు]]లోని పెరూ దౌత్య కార్యాలయంలో కార్యదర్శిగా వ్యవహరించనాడు. ఆ తదుపరి కాలములలో డిక్యుల్లర్ [[స్విట్జర్లాండ్]], [[సోవియట్ యూనియన్]] (నేటి [[రష్యా]]), [[పోలాండ్]], [[వెనుజులా]]లలో రాయబారిగా పనిచేసినాడు. [[1946]]లో [[లండన్]] లో జరిగిన ఐక్యరాజ్య సమితి [[సాధారణ సభ]] తొలి సమావేశపు కాలములో అతడు పెరూ నుంచి జూనియర్ సభ్యుడిగా హాజరైనాడు. [[1973]] మరియు [[1974]]లలో [[భద్రతా మండలి]]లో తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినాడు. 1974 [[జూలై]]లో [[సైప్రస్]] సమస్య వివాదించు కాలములో డుక్యుల్లర్ భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1975]], [[సెప్టెంబర్ 18]] నాడు అతడికి సైప్రస్‌లో ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన దూతగా నియమించినారు. ఈ పదవిలో అతడు [[1977]] [[డిసెంబర్]] వరకు కొనసాగినాడు.
|