పాకాల తిరుమల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
[[బొమ్మ:Ptreddy.jpg|frame|పాకాల తిరుమల్ రెడ్డి]]
| name = పాకాల తిరుమల రెడ్డి
| image = Ptreddy.jpg
| birth_date = {{Birth date|1915|01|04}}
| birth_place = అన్నారం గ్రామం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
| death_date = {{Death date and age|1996|10|21|1915|01|04}}
| death_place =
| occupation = చిత్రకారుడు
| spouse = [[పి.యశోదారెడ్డి]]
}}
 
'''[[పాకాల తిరుమల్ రెడ్డి]]''' ([[జనవరి 4]], [[1915]] - [[అక్టోబర్ 21]], [[1996]]) చిత్రకళారంగంలో '''పి.టి.రెడ్డి''' గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన [[తెలంగాణ]] చిత్రకారుడాయన.