ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

42 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
 
== అవార్డులు ==
అతి పిన్న వయసులోనే మాండలిన్‌ శ్రీనివాస్‌ను (1998లో[[1998]]లో) [[పద్మశ్రీ అవార్డు]] అందుకున్నాడు. 2010లో[[2010]]లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు.1983లోనే బెర్లిన్‌లో[[1983]]లోనే [[బెర్లిన్|బెర్లిన్‌]]లో జరిగిన బజ్‌ ఫెస్టివల్‌లో శ్రీనివాస్‌ మాండలిన్‌ వాదన ఆహూతుల్ని అలరించింది. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్‌ గెలుచుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవి నలంకరించాడు. సనాతన సంగీత పురస్కార్‌, రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు, నేషనల్‌ సిటిజన్‌ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు వంటి పలు అవార్డులు శ్రీనివాస్‌కు అలంకారం అయ్యాయి. శ్రీనివాస్‌ పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు.
 
==మరణం==
11,235

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2197818" నుండి వెలికితీశారు