జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
డిక్యుల్లర్ [[1940]]లో పెరూ విదేశాంగ మంత్రిగా, [[1944]]లో దౌత్య సర్వీసులో పనిచేసినాడు. ఆ తరువాత [[ప్రాన్సు]]లోని పెరూ దౌత్య కార్యాలయంలో కార్యదర్శిగా వ్యవహరించనాడు. ఆ తదుపరి కాలములలో డిక్యుల్లర్ [[స్విట్జర్లాండ్]], [[సోవియట్ యూనియన్]] (నేటి [[రష్యా]]), [[పోలాండ్]], [[వెనుజులా]]లలో రాయబారిగా పనిచేసినాడు. [[1946]]లో [[లండన్]] లో జరిగిన ఐక్యరాజ్య సమితి [[సాధారణ సభ]] తొలి సమావేశపు కాలములో అతడు పెరూ నుంచి జూనియర్ సభ్యుడిగా హాజరైనాడు. [[1973]] మరియు [[1974]]లలో [[భద్రతా మండలి]]లో తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినాడు. 1974 [[జూలై]]లో [[సైప్రస్]] సమస్య వివాదించు కాలములో డుక్యుల్లర్ భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్నాడు. [[1975]], [[సెప్టెంబర్ 18]] నాడు అతడికి సైప్రస్‌లో ప్రధాన కార్యదర్శి యొక్క ప్రధాన దూతగా నియమించినారు. ఈ పదవిలో అతడు [[1977]] [[డిసెంబర్]] వరకు కొనసాగినాడు. [[1979]], [[ఫిబ్రవరి 27]]న ఐక్యరాజ్య సమితి యొక్క ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యేక రాజకీయ అంశం కొరకు నియమించబడినాడు. [[అప్ఘనిస్తాన్]] సమస్యపై కూడా ప్రధాన కార్యదర్శి యొక్క ప్రత్యేక దూతగా వ్యవహరించే అవకాశం లభించినది. [[1981]], [[డిసెంబర్ 31]] న డిక్యుల్లర్ ఐక్యరాజ్య సమితి యొక్క 5 వ ప్రధాన కార్యదర్శిగా పదవీ భాధ్యతలు [[కుర్ద్ వాల్దీమ్]] నుంచి స్వీకరించినాడు. [[1986]]లో అతడు తిరిగి రెండో పర్యాయము [[ఐరాస]] ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై [[1991]], [[డిసెంబర్ 31]] వరకు పదవిలో కొనసాగినాడు. రెండు సందర్భాల్లోను కూడా డిక్యుల్లర్ [[ఫాక్లాండ్]] దీవుల సమస్యపై [[బ్రిటన్]] మరియు [[అర్జెంటీనా]]ల మద్య మద్యవర్తిగా నిర్వర్తించాడు. ఆ విధంగా మధ్య అమెరికాలో శాంతిసాధనకు దోహదపడినాడు. ఇతని తరువాత [[బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ]] ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. డిక్యుల్లర్ [[1995]]లో పెరూ అద్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో [[అల్బెర్టో ఫుజుమొరి]]తో పోటీపడి పరాజయం పొందినాడు.
 
== బయటి లింకులు ==
* [http://www.un.org/News/ossg/sg/stories/decuellar_bio.asp ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి జీవిత చరిత్రల అధికార]
 
[[en:Javier Pérez de Cuéllar]]
[[ar:خافيير بيريز دي كويلارد]]
[[bn:হাভিয়ের পেরেজ ডে কুয়েইয়ার]]
[[ca:Javier Pérez de Cuéllar]]
[[cs:Javier Peréz de Cuéllar]]
[[da:Javier Pérez de Cuéllar]]
[[de:Javier Pérez de Cuéllar]]
[[es:Javier Pérez de Cuéllar]]
[[fi:Javier Pérez de Cuéllar]]
[[fr:Javier Pérez de Cuéllar]]
[[gl:Javier Pérez de Cuéllar]]
[[he:חוויאר פרז דה קוויאר]]
[[hr:Javier Pérez de Cuéllar]]
[[id:Javier Pérez de Cuéllar]]
[[it:Javier Pérez de Cuéllar de la Guerra]]
[[ja:ハビエル・ペレス・デ・クエヤル]]
[[ms:Javier Pérez de Cuéllar]]
[[nl:Javier Pérez de Cuéllar]]
[[no:Javier Pérez de Cuéllar]]
[[nn:Javier Pérez de Cuéllar]]
[[pl:Javier Pérez de Cuéllar]]
[[pt:Javier Pérez de Cuéllar]]
[[ro:Javier Pérez de Cuéllar]]
[[sk:Javier Pérez de Cuéllar]]
[[sl:Javier Pérez de Cuéllar]]
[[sr:Хавијер Перез де Куељар]]
[[sv:Javier Pérez de Cuéllar]]
[[tr:Javier Pérez de Cuéllar]]
[[zh:佩雷斯·德奎利亚尔]]