బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) 1922, [[నవంబర్ 14]న ఈజిప్టు రాజధ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధానా కార్యదర్శిగా [[1992]] న[[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించినాడు.
 
బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొని మాసాముల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు <ref>[http://weekly.ahram.org.eg/2006/777/profile.htm Boutros Boutros-Ghali: The world is his oyster]</ref>. [[1991]]లో బౌత్రోస్ ఘలీ [[ఐరాస]] ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు.