భారత సైనిక దళం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వాతవరణ → వాతావరణ, ఛేధించ → ఛేదించ, బడినది. → బడింది., స్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[File:British India Sikh Soldier.png|thumb|బ్రిటిష్ ఇండియన్ సైన్యంలోని ఒక సిపాయి-ది గ్రేట్ రౌండ్ వరల్డ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్ అను పుస్తకం లోనిది]]
[[1947]]లో [[స్వాతంత్ర్యం]] వచ్చినపుడు అప్పటివరకు ఉన్న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని భారత్, [[పాకిస్తాన్]]‌ల కోసం రెండు భాగాలు చేసారు. అప్పుడే భారత సైన్యానికి "ఇండియన్ ఆర్మీ" అని పేరు పెట్టబడింది.
[[File:A Group in Camp, 39th Bengal Infantry.jpg|thumb|39thbengal|ఒక క్యాంపులో 39వ బెంగాల్ కు చెందిన సైనికులు]]
=== మొదటి కాశ్మీర్ యుద్ధం ===
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యమయిన [[కాశ్మీర్]]‌ను పాలిస్తున్న మహారాజు ఇటు [[భారత దేశం]]లో లేదా అటు [[పాకిస్తాన్]]‌లో విలీనానికి అంగీకరించలేదు. కొద్ది రోజులకు పాకిస్తాన్ చొరబాటుదారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకోసాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి [[భారత దేశం]]లో [[కాశ్మీర్]]‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు.
"https://te.wikipedia.org/wiki/భారత_సైనిక_దళం" నుండి వెలికితీశారు