విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), పద్దతి → పద్ధతి, శతాబ్ధి → శతాబ్ది, బడినది. → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
;ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము: తెలుగులో విజ్ఞాన సర్వస్వాలకు మూల పురుషుడు[[కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు]]. ఆయన [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[రాయప్రోలు సుబ్బారావు]], మరియు[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] ల సహాయంతో తెలుగులో విజ్ఞాన సర్వస్వం కొరకు చేసిన ప్రయత్నం విశేషమైనది. [[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] అనే పేరుతో మూడు సంపుటాలను వెలువరించాడు.
[[File:Andhra Vignana Sarvaswamu Vol1 Cover.png|thumb|ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1 (కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ) ముఖచిత్రం]]
[[File:Andhra Sarvaswamu Cover.jpg|thumb|Andhra Encyclopaedia| ఆంధ్ర సర్వస్వం]]
;[[ఆంధ్ర విజ్ఞానము]]: ఇది ఆరు సంపుటాలలో వెలువడిన విజ్ఞాన సర్వస్వం. దీన్ని దేవిడి జమీందార్ [[ప్రసాద భూపాలుడు]] సంకలనం చేసి, 1940 దశాబ్దంలో ముద్రించారు.
;ఆంధ్ర సర్వస్వం: ఇది 1943 లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడింది.<ref>[http://archive.org/details/andhrasarvasvamu025943mbp ఆంధ్ర సర్వస్వం సంపాదకుడు: మాగంటి బాపినీడు ]</ref>
"https://te.wikipedia.org/wiki/విజ్ఞాన_సర్వస్వం" నుండి వెలికితీశారు