"బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొని మాసాముల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు <ref>[http://weekly.ahram.org.eg/2006/777/profile.htm Boutros Boutros-Ghali: The world is his oyster]</ref>. [[1991]]లో బౌత్రోస్ ఘలీ [[ఐరాస]] ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచిమ్ది. ముఖ్యంగా [[1994]] లో సంభవించిన [[ర్వాండా]] దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. [[అంగోలా]] అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఈ కాలంలోనే జరిగాయి. [[1996]]లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, [[గినియా బిస్సౌ]], [[బోట్స్‌వానా]]తో సహా [[భద్రతా మండలి]] లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ [[అమెరికా]] వీటో ఉపయోగించి మరో పర్యాయం బఒత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత [[కోఫీ అన్నన్]] ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.
==మూలాలు==
<references/>
 
[[en:Boutros Boutros-Ghali]]
[[ar:بطرس بطرس غالي]]
[[bg:Бутрос Бутрос-Гали]]
[[bn:বুত্রোস বুত্রোস গালি]]
[[ca:Boutros Boutros-Ghali]]
[[cs:Butros Butros-Ghálí]]
[[da:Boutros Boutros-Ghali]]
[[de:Boutros Boutros-Ghali]]
[[et:Boutros Boutros-Ghali]]
[[es:Butros Butros-Ghali]]
[[fi:Boutros Boutros-Ghali]]
[[fr:Boutros Boutros-Ghali]]
[[he:בוטרוס בוטרוס ראלי]]
[[hr:Butros Butros-Gali]]
[[id:Boutros Boutros-Ghali]]
[[it:Boutros Boutros-Ghali]]
[[ja:ブトロス・ブトロス=ガーリ]]
[[ko:부트로스 부트로스 갈리]]
[[lv:Butross Butross-Gali]]
[[nl:Boutros Boutros-Ghali]]
[[no:Boutros Boutros-Ghali]]
[[nn:Boutros Boutros-Ghali]]
[[pl:Boutros Boutros-Ghali]]
[[pt:Boutros Boutros-Ghali]]
[[ro:Boutros Boutros-Ghali]]
[[ru:Бутрос-Гали, Бутрос]]
[[sk:Butrus Butrus Ghálí]]
[[sl:Butros Butros-Gali]]
[[sr:Бутрос Бутрос-Гали]]
[[sv:Boutros Boutros-Ghali]]
[[tr:Boutros Boutros-Ghali]]
[[uk:Бутрос Бутрос Галі]]
[[zh:布特罗斯·加利]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/219789" నుండి వెలికితీశారు