విశాఖపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
==భౌగోళికం==
[[File:City Scape of Visakhapatnam.jpg|<center>|thumb|900px|<center> '''విశాఖపట్నం నగరం''' </center>]]
విశాఖపట్నం [[బంగాళా ఖాతము]] నానుకొని సముద్రపు ఒడ్డున ఉంది. విశాఖపట్నానికి ఎల్లలు; ఉత్తరాన [[ఒడిషా]] రాష్ట్రము మరియు [[విజయనగరం జిల్లా]], దక్షిణాన [[తూర్పుగోదావరి జిల్లా]] గలదు. తూర్పున [[బంగాళాఖాతము]], మరియు పశ్చిమాన [[తూర్పు కనుమలు]] ఉన్నాయి. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.6883° ఉత్తర అక్షాంశం, మరియు 83.2186° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం మరియు తీరప్రాంతాలతో ఉంది. దీని వైశాల్యం {{convert|11161|km2|mi2|abbr=on}}.
 
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం" నుండి వెలికితీశారు