చీకటి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, కలవు. → ఉన్నాయి. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
==శాస్త్రీయత==
===గోచరత్వము===
[[Image:Afterimage.svg||thumb|right|Stare at the image for a minute, then look away. The eye supplies the light and dark complements to the image.]]
చీకటి అను దృగ్విషయము [[కాంతి]] లేమిని అనగా కాంతిని కొన్ని సెకన్ల పాటు చూచి వెంటనే వేరొక వైపు చూసినపుడు కూడా మనకి "చీకటి" అనే దృగ్విషయం గోచరిస్తుంది. ఆ ప్రదేశంలో కాంతి ఉన్నా సరే కొన్ని సెకన్లపాటు చీకటి అనె [[దృగ్విషయం]] కలుగుతుంది.(ఈ దృగ్విషయాన్ని after images అంటారు) అలా చూసినపుడు మన కన్ను చురుకుగా ఉన్నప్పటికి, రెటీనా ఉద్దీపన చెందక పోవటంవల్ల మనకు చీకటి గోచరిస్తుంది.<ref>David T. Horner, Demonstrations of Color Perception and the Importance of Contours, Handbook for Teaching Introductory Psychology, Volume 2, page 217. Psychology Press, Texas, 2000) "Afterimages are the complementary hue of the adapting stimulus and trichromatic theory fails to account for this fact". http://books.google.ca/books?id=qyjYzloWfoMC&lpg=PA217&ots=fdXFRLg7GZ&dq=retina%20that%20is%20unstimulated%20produces%20a%20complementary%20afterimage&pg=PA216#v=onepage&q=retina%20that%20is%20unstimulated%20produces%20a%20complementary%20afterimage&f=false</ref>
 
"https://te.wikipedia.org/wiki/చీకటి" నుండి వెలికితీశారు