"అడవి దొంగ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== కథ ==
వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.
 
 
== తారాగణం ==
* టార్జాన్కాళిదాసు గా చిరంజీవి
* సరోజ గా రాధ
* శాంభవివసుంధర గా శారద
* విశ్వం గా సూరపనేని శ్రీధర్
* అప్పల నాయుడు గా రావు గోపాలరావు
* కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
* వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
* ఫారెస్టు అధికారి గా రంగనాథ్
* పులిగాడు గా చలపతి రావు
* అవధాని గా అల్లు రామలింగయ్య
* సూరీడు గా పి. ఎల్. నారాయణ
* మాడా వెంకటేశ్వర రావు
* చిడతల అప్పారావు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2198177" నుండి వెలికితీశారు