"అడవి దొంగ" కూర్పుల మధ్య తేడాలు

లింకులు
(లింకులు)
 
== కథ ==
వసుంధర ([[శారద]]), విశ్వం ([[సూరపనేని శ్రీధర్]]) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న ([[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.
 
== తారాగణం ==
* కాళిదాసు గా [[చిరంజీవి]]
* సరోజ గా [[రాధ (నటి)|రాధ]]
* వసుంధర గా [[శారద]]
* విశ్వం గా [[సూరపనేని శ్రీధర్]]
* తోడేళ్ళ అప్పల నాయుడు గా [[రావు గోపాలరావు]]
* కొండల నాయుడు గా [[నూతన్ ప్రసాద్]]
* వసుంధర అన్నయ్య గా [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* ఫారెస్టు అధికారి గా [[రంగనాథ్]]
* పులిగాడు గా [[తమ్మారెడ్డి చలపతిరావు|చలపతి రావు]]
* అవధాని గా [[అల్లు రామలింగయ్య]]
* సూరీడు గా [[పి.ఎల్. నారాయణ|పి. ఎల్. నారాయణ]]
* [[మాడా వెంకటేశ్వరరావు|మాడా వెంకటేశ్వర రావు]]
* [[చిడతల అప్పారావు]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2198202" నుండి వెలికితీశారు