బద్రి (2000 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
imdb_id=0247945
}}
'''బద్రి ''' పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం. పవన్ కల్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. రమణ గోగుల అందించిన ఈ చిత్ర సంగీతం కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 47 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నది.
==కథ==
బద్రీనాథ్ (పవన్ కల్యాణ్) ఒక యాడ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. అతని తల్లిదండ్రులు (కోట శ్రీనివాస రావు, సంగీత) అమెరికాలో స్థిరపడి ఉంటారు. వారి కుటుంబానికి బాగా కావలసిన వెన్నెల (రేణు దేశాయ్) కూడా వాళ్ళింట్లోనే ఉంటుంది. బద్రిని ప్రేమిస్తుంటుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
Line 19 ⟶ 21:
*బద్రినాథ్ గా [[పవన్ కళ్యాణ్ ]]
*సరయు గా [[అమీషా పటేల్]]
*వెన్నెల గా [[రేణూ దేశాయ్]]
*నందా గా [[ప్రకాష్ రాజ్]]
* బద్రి తండ్రిగా [[కోట శ్రీనివాసరావు]]
"https://te.wikipedia.org/wiki/బద్రి_(2000_సినిమా)" నుండి వెలికితీశారు