"ఐస్ బకెట్ ఛాలెంజ్" కూర్పుల మధ్య తేడాలు

 
==కోరె గ్రిఫిన్ మరణం==
[[మసాచుసెట్స్]] లోని నాంటుకెట్ సముద్ర తీరంలో ఆగస్టు 16న జరిగిన డైవింగ్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. డైవింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో[[సముద్రం]]లో పడిపోయి మునిపోయారుమునిగి పోయారు.27 ఏళ్ల వయసులోనే గిఫ్రిన్ మృతి చెందడం విచారకరం. చనిపోవడానికి ముందు వరకు అతడు లక్ష డాలర్ల విరాళాలు సేకరించడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గిఫ్రిన్ ను ఆయన తండ్రి రాబర్ట్ వర్ణించారు. 'గత రాత్రి ఫోన్ చేసి తాను స్వర్గంలో ఉన్నట్టు గిఫ్రిన్ చెప్పాడు' అని సంతాప సందేశంలో ఆయన పేర్కొన్నారు.
 
==ప్రపంచవ్యాప్తంగా ఈ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు==
2,16,328

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2198595" నుండి వెలికితీశారు