1938: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[ఏప్రిల్ 18]]: [[అత్తిలి కృష్ణారావు]] ప్రముఖ వీధి నాటక ప్రముఖులు. (మ.1998)
* [[ఏప్రిల్ 12]]: [[జ్వాలాముఖి]], ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008)
* [[జూలై 9]]: [[సంజీవ్ కుమార్]], ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
* [[అక్టోబరు 30]]: [[ఎక్కిరాల భరద్వాజ]], ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
* [[డిసెంబర్ 18]]: [[తాడిపర్తి సుశీలారాణి]], ప్రముఖ రంగస్థల నటి మరియు హరికథ కళాకారిణి.
"https://te.wikipedia.org/wiki/1938" నుండి వెలికితీశారు