"సింగపూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
== రవాణా సదుపాయాలు ==
[[దస్త్రం:Singapore port panorama.jpg|center|650px|thumb|సింగపూర్ రేవు - వెనుక ప్రక్క సెంతోసా దీవి చూడవచ్చును]]
[[దస్త్రం:RoadTunnelSingaporeRoad Tunnel Singapore.jpg|center|650px|thumb|సింగపూర్ లో రోడ్డు టన్నల్]]
సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు, సిటీ బస్సుల పై ఆధారపడతారు. ముందుగా రుసుము చెల్లించి తీసుకున్న పాసులతో నిర్ణయించిన మైలేజి వరకు ప్రయాణము చేయవచ్చు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్, వాహన రద్దీలను తగ్గించుటకు ఇక్కడి ప్రభుత్వము పార్కింగ్ రుసుము అధికము చేయడము, అధిక కొనుగోలు పన్నులను విధించడము చేస్తుంటుంది. ఈ కారణంగా ప్రజలు ఎక్కువగా బస్సులు, రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. టాక్సీలలో ఎక్కువగా ఒకేరకమైన కనీస రుసుము వసూలు చేస్తుంటారు. విహార యాత్రీకుల కోసము ఆకర్షణీయమైన పైభాగము తెరచి ఉండే బస్సులను నడుపుతూ ఉంటారు. చక్కటి ప్రయాణ వసతులు ఉన్నా ప్రజల అవసరానికి సరిపడనందున రవాణా వ్యవస్థ కొంత ప్రజల విమర్శను ఎదుర్కొంటూ ఉంటుంది.
 
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2198803" నుండి వెలికితీశారు