"సింగపూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|cctld = [[:en:.sg|.sg]]
}}
[[దస్త్రం:Singapore symbol.jpg|thumb|rightleft|500px|సింగపూరు చిహ్నము]]
 
'''సింగపూర్''' (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; [[తమిళం]]: சிங்கப்பூர்), అధికారిక నామం '''రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్''' ఒక చిన్న ద్వీపం, నగరం, దేశం కూడాను. [[మలేషియా]]కు దక్షిణాన ఉంది. 704 చదరపు కిలోమీటర్ల (272 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో [[దక్షిణ ఆసియా]]లోని అతి చిన్న దేశం.
 
 
=== పేరు వెనుక గాథ ===
 
[[దస్త్రం:Singapore symbol.jpg|thumb|right|500px|సింగపూరు చిహ్నము]]
సింగపుర అనే పేరు రెండు మలయ్ (మూలం [[సంస్కృతం]]) పదాలైన సింగ ([[సింహము]]) మరియు పుర (పురము) అనే రెండు పదాల కలయిక వలన వచ్చింది. చారిత్రక పుటల ప్రకారము, పధ్నాలుగువ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు సంగ్ నిల ఉతమ ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల వలె ఉన్న ఒక వింత జంతువు కనిపించినందుకు ఆ పేరు పెట్టాడట.
 
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2198926" నుండి వెలికితీశారు