కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
 
==శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం==
కొమర్రాజు లక్ష్మణరావు, [[రాజా నాయని వెంకటరంగారావు]], [[రావిచెట్టు రంగారావు]], ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారు కలసి [[హైదరాబాదు]] లోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో [[1901]] [[సెప్టెంబర్ 1]] న [[శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయము]]ను స్థాపించారు. [[తెలంగాణ]] ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్యోద్దేశ్యం. తెలుగునాట అధునాతన పద్ధతులలో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా ఎంతో సేవ జరిగింది. [[ఆదిరాజు వీరభద్రరావు]] వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు.
 
==విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి==