సితార (నటి): కూర్పుల మధ్య తేడాలు

554 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:మలయాళ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
| name = సితార
| birth_name = సితార నాయర్
| birth_date = {{Birth date and age|1973|06|30}}<ref name=nettv4u>{{cite web|title=మలయాళ సినీ నటి సితార ప్రొఫైలు|url=http://www.nettv4u.com/celebrity/malayalam/movie-actress/sithara|website=nettv4u.com|accessdate=20 September 2017}}</ref>
| birth_place = కిలిమనూర్, కేరళ
| years_active = 1986 - ప్రస్తుతం
| occupation = నటి
}}
'''సితార''' ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు [[కె. బాలచందర్]] ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి తరువాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించింది.<ref name=thehindu>{{cite web|last1=P. K|first1=Ajit Kumar|last2=S. R|first2=Praveen|title=An eventful career|url=http://www.thehindu.com/news/national/kerala/an-eventful-career/article7338445.ece|website=thehindu.com|publisher=The Hindu|accessdate=20 September 2017}}</ref> టెలివిజన్ సీరియళ్ళలో కూడా నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
సితార కేరళ లోని కిలిమనూర్ లో పరమేశ్వరన్, వల్సల నాయర్ దంపతులకు జన్మించింది. తండ్రి విద్యుత్ శాఖలో ఇంజనీరు. తల్లి కూడా అదే శాఖలో అధికారి. ముగ్గురు సంతానంలో ఈమె పెద్దది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్ళు ప్రతీష్, అభిలాష్. త్రివేండ్రంలోని వట్టప్పర లో లార్డ్స్ మౌంట్ స్కూల్లో చదువుకుంది. కిలిమనూర్ లోని శ్రీ శంకర విద్యాపీఠంలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే మలయాళంలో కావేరి అనే సినిమాలో అవకాశం వచ్చింది.<ref>{{cite web|title=ഞാൻ പ്രണയിച്ചിരുന്നു. പക്ഷേ...|url=http://www.manoramaonline.com/women/interviews/interview-with-sithara.html|publisher=manoramaonline.com|accessdate=1 December 2015}}</ref>
 
2010 లో ఆమె వివాహం జరిగింది. ఆమె శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా.
 
== సినిమాలు ==
33,853

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2199167" నుండి వెలికితీశారు