రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
family background
పంక్తి 1:
తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు '''శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు'''. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]గారి సోదరుడు.
 
[[బొమ్మ:telugucinema_raghupathivenkayya.JPG|right|thumb|తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు[http://www.telugupeople.com]]]
 
రఘుపతి వెంకయ్య నాయుడుగారి స్వస్థానం [[మచిలీపట్నం]]. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి తండ్రి, తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా చేసేవారు అలా వీరు ఈస్టు ఇండియా కంపెనీలోనూ, బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్ ల లో సుబేదార్లుగా సేవలందించారు.
రఘుపతి వెంకయ్య స్వస్థానం [[మచిలీపట్నం]]. 1886లో తన 17వ ఏట వెంకయ్య [[ఫొటోగ్రఫీ|ఫొటో]]<nowiki/>లు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు [[సంగీతము|సంగీతం]] వంటి ఆకర్షణలు జోడించేవాడు.
 
రఘుపతివీరు వెంకయ్య15 స్వస్థానంఅక్టోబరు [[మచిలీపట్నం]].1887లో 1886లోజన్మించారు. తన 17వ ఏట వెంకయ్య [[ఫొటోగ్రఫీ|ఫొటో]]<nowiki/>లు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు [[సంగీతము|సంగీతం]] వంటి ఆకర్షణలు జోడించేవాడు.
 
1912లో [[మద్రాసు]]లో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు.
తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ ను (''ఆర్.ఎస్.ప్రకాష్''ను) [[సినిమా]] నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ [[జర్మనీ]], [[ఇటలీ]], [[అమెరికా]] దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్‌మెంట్స్'(Ten Comamndments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.
{{తెలుగు సినిమా సందడి}}
 
Line 14 ⟶ 16:
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. [[విశ్వామిత్ర]], మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
 
1941 లో తన 69వ53వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
 
==రఘుపతి వెంకయ్య అవార్డు==