విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 181:
పురోహితుడు చేసే పనిని పౌరోహిత్యము అంటున్నారు. పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు మరియు యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు పురోహితుడునీ తప్పక ఆశ్రయించాలి.
 
==పౌరోహిత్యం==
==పురోహితుడు==
 
పౌరోహిత్యము చేయువారు కేవలం బ్రాహ్మణ కులస్థులే కానక్కరలేదు. విశ్వబ్రాహ్మణ కులస్థులు కూడా వైదిక బ్రహ్మణులే కనుక పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తియే. అలాగే పౌరోహిత్యం గురు ముఖముగా నేర్చుకున్న ఎవ్వరైనను పౌరోహిత్యము చేయవచ్చును, ప్రస్తుతం వివిధ కులాలకు సంబంధించిన వారు కూడా పౌరోహిత్యము నిర్వర్తిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు