"విశాఖపట్నం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
===రోడ్డు మార్గము===
విశాఖపట్నం నగరంలోని నగర బస్సులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎ.పి.ఎస్.ఆర్.టి.సి) వారి అజమాయిషీలో నడుపుతున్నారు. ఈ బస్సులు ఆరు రూట్లలో నడుపుతున్నారు. రూట్ నెంబర్లు 1 నుంచి 9ఇ 9జి నుంచి 25, 28 నుంచి 38, 38 నుంచి 55, 56 నుంచి 338, 400 ఎమ్ నుంచి 777.
[[File:Visakhapatnam Bus Complex on a Bandh day.jpg|250px|thumb|right| ద్వాకకాబస్ స్టేషన్ విశాఖ పట్నం</center>]]
*ఈ స్టేషను నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర నగరలాకి, ఇతర జిల్లాలకి బస్సులు ఉన్నాయి. బస్సు ప్లాట్ పారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సిటీ బస్సుల ప్లాట్ పారాలు వేరుగాను, రూట్ బస్సుల ప్లాట్ పారాలు వేరుగాను ఉన్నాయి. రమారమి 40 రూటు సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నారు.
*ఆర్.టి.సి బస్సుల మీద రాసే ఈ దిగువ అక్షరాలకి అర్ధం ఇలా వుంటుంది. ఆయా బస్సు డిపోల పేర్లు క్లుప్తంగా ఇలా వుంటాయి.
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2200568" నుండి వెలికితీశారు