కె.ఎ.నీలకంఠ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
== గుర్తింపు ==
 
నీలకంఠశాస్త్రి దక్షిణ భారతదేశపు చరిత్రకారులలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు.<ref name="a_textbook_of_historiography">{{cite book | title=A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000: 500 BC to AD 2000| last=Sreedharan|first=E.| year=2004| publisher=Orient Longman|pages=462|id={{ISBN|81-250-2657-6}}, {{ISBN|978-81-250-2657-0}}}}</ref> తమిళ చరిత్రకారుడు ఎ.ఆర్.వెంకటాచలపతి ఇతడిని "తమిళనాడుకు చెందిన 21వ శతాబ్దపు అత్యుత్తమ చారిత్రకుడి"గా ప్రస్తుతించాడు.<ref>{{cite namebook | title="coffeep2"In Those Days There was No Coffee: Writings in Cultural History| last=Vēṅkaṭācalapati|first=Ā. Irā | year=2006| publisher=Yoda Press|pages=2|id={{ISBN|81-902272-7-0}}, {{ISBN|978-81-902272-7-8}}}}</ref>
 
ఇతడి గ్రంథం ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనేక విశ్వవిద్యాలయాలలో భారతీయ చరిత్ర విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశారు.