"ఆగష్టు 12" కూర్పుల మధ్య తేడాలు

[[File:Vikram Sarabhai.jpg|thumb|విక్రం సారాభాయ్]]
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan ఎస్.ఆర్.రంగనాధన్], భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972 సెప్టెంబర్ 27) . ఇతడి పుట్టిన రోజుని, భారతదేశం, [[జాతీయ గ్రంథాలయ దినోత్సవం]] (లైబ్రరీ డే) గా ప్రకటించింది.
* [[1892]]: [[కె.ఎ.నీలకంఠ శాస్త్రి]], దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)
* [[1930]]: [[జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2200711" నుండి వెలికితీశారు