నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| imagesize = 200
| caption = శివన్నారాయణ
| birthnamebirth_name = నారిపెద్ది శివన్నారాయణ
| birthdatebirth_date =
| birthplacebirth_place = [[శివరాంపురం (తాళ్ళూరు)|శివరామపురం]], ప్రకాశం జిల్లా
| deathdate =
| deathplace =
| othername =
| yearsactive = 2001 - ప్రస్తుతం
Line 18 ⟶ 16:
| residence = [[హైదరాబాదు]], [[తెలంగాణా]], [[భారతదేశం]]
| website =
| notable role = [[అమృతం (ధారావాహిక)|అమృతం]] లో అప్పాజీ పాత్ర
| academyawards =
| emmyawards =
| tonyawards =
| goldenglobeawards =
| baftaawards =
| sagawards =
| cesarawards =
| goyaawards =
| afiawards =
| filmfareawards=
}}
'''నారిపెద్ది శివన్నారాయణ''' ఒక ప్రముఖ [[తెలుగు]] నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]] సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు <ref>{{cite web|url=http://www.maastars.com/sivannarayana/|title=Sivannarayana|work=MaaStars}}</ref>
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఆయన [[ప్రకాశం జిల్లా]], [[తాళ్ళూరు మండలం]], [[శివరామశివరాంపురం పురం(తాళ్ళూరు)|శివరామపురం]] గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నలు. ఒక అక్క ఉన్నారు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. ప్రాథమిక విద్య తూళ్ళూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోను, డిగ్రీ సికింద్రాబాదులోనూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి నాటకరంగంలో మాస్టర్స్ చేశాడు. పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి వరకు నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.
 
== వృత్తి, ప్రవృత్తి ==
Line 41 ⟶ 29:
== కుటుంబం ==
ఆయన భార్య పేరు అనురాధ. ఆమె గృహిణి. వీరికి సాయికృష్ణ, మరళీకృష్ణ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరూ గీతమ్స్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నారు.
 
==సినిమా రంగం==
నాటకాల నుంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి టీవీ సీరియల్ ఆయనకు మంచి విడిదిగా ఉపయోగపడింది. సినీరంగంలో బిజీ కావడంలో ప్రస్తుతం సీరియళ్ళలో నటించడం లేదు. వందకు పైగా సినిమాల్లో నటించాడు.
 
=== నటించిన సినిమాలు ===
# చందమామలో అమృతం
Line 58 ⟶ 48:
# ఒక్కడున్నాడు
# సై
 
== వ్యాపకాలు ==
పుస్తకాలు చదవడం ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఏకైక వ్యాపకం. సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తరువాత సినిమాలు చూడటం కూడా అలవాటైంది. ప్రపంచంలోని గొప్ప నటులు, వారు నటించిన పాత్రలు ఆయనకి ఇష్టమే.
 
== పురస్కారాలు ==
# అమ్మమ్మ డాట్ కామ్ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం
Line 66 ⟶ 58:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]