రణధీర్ గట్ల: కూర్పుల మధ్య తేడాలు

సినీ నటుడు
Created page with '{{Infobox person | name = రణధీర్ గట్ల | image = | alt = | caption = | birth_name = | birth_date =...'
(తేడా లేదు)

06:34, 24 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

రణధీర్ గట్ల ఒక తెలుగు సినిమా నటుడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.

రణధీర్ గట్ల
జననం
హైదరాబాదు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం

రణధీర్ హైదరాబాదు లో పుట్టి పెరిగాడు. సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎం. బి. ఏ పూర్తి చేశాడు. తరువాత ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ కొన్నేళ్ళు బెంగళూరు లో ఉన్నాడు. సినిమాల్లో ప్రవేశించక మునుపు కొన్ని ప్రకటనల్లో కనిపించాడు.

సినిమాలు

2007 లో శేఖర్ కమ్ముల అందరూ కొత్త వాళ్ళతో తాను తీయబోయే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్లో పాల్గొన్నాడు. అప్పటికి పూర్వ నటనానుభవం లేదు.

మూలాలు