34,640
దిద్దుబాట్లు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
year = 1999|
language = తెలుగు|
starring = [[వేణు ]]
music = [[వందేమాతరం శ్రీనివాస్]]|
}}
'''స్వయంవరం''' 1999 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. వేణు, లయ ఈ చిత్రం ద్వాతా నాయకా, నాయికలుగా వెండితెరకు పరిచయమయ్యారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.
== తారాగణం ==
* [[తొట్టెంపూడి వేణు|వేణు]]
* [[లయ (నటి)|లయ]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[ఆలీ (నటుడు)|ఆలీ]]
* [[గిరిబాబు]]
==పాటలు==
* వినవే చెలి (రచన: భువనచంద్ర; గాయకుడు సోనూ నిగమ్)
* పికాసో చిత్రమా (రచన: భువనచంద్ర; గాయకుడు: బాలు)
*
* పెళ్ళి చేసుకోరా (రచన: భువనచంద్ర; గాయకుడు: మనో)
* యర రా రోయి (రచన: భువనచంద్ర; గాయకుడు: [[సురేష్ పీటర్స్]])
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{త్రివిక్రమ్ శ్రీనివాస్}}
|