స్వయంవరం (1982 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== కథ ==
ధర్మారావు బావమరిది (రావు గోపాలరావు) ఒక అగ్ని ప్రమాదంలో భార్యతో సర్వస్వాన్ని కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అతన్ని ధర్మారావు తన భార్య నగలమ్మి తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటాడు. ధర్మారావు కొడుకు శేఖర్, అతని బావమరిది కూతురు ప్రియ చిన్నప్పటి నుంచీ ఒకరినొకరు వదలకుండా ఉంటారు. ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారం బాగా కలిసి వచ్చి ఇద్దరూ ధనవంతులవుతారు. కొత్తగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తుంటారు. ఏ నిర్ణయమైనా కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. శేఖర్ ను చదువు కోసం విదేశాలకు పంపిస్తారు. ప్రియను కూడా పంపించాలనుకుంటారు కానీ వీసా సమస్యతో పంపలేరు.
 
వీళ్ళ సంస్థలో పనిచేసే గుమాస్తా దురాశా పరుడు. లంచాలకు ఆశపడి వ్యాపారానికి చేటు తెస్తుంటే ధర్మారావు ఒకసారి అతన్ని తీవ్రంగా మందలిస్తాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/స్వయంవరం_(1982_సినిమా)" నుండి వెలికితీశారు