అశ్వని (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
'''[[అశ్వని]]'''ఒక సినీ నటి. 1980 వ దశకంలో సుమారు 150 పైగా దక్షిణాది భాషల చిత్రాలలో నటించింది. విక్టరీ వెంకటేశ్‌తో [[కలియుగ పాండవులు]], సూపర్‌ స్టార్‌ కృష్ణతో [[కొడుకు దిద్దిన కాపురం]], రాజశేఖర్‌తో[[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్‌]]<nowiki/>తో [[అమెరికా అబ్బాయి]] ఇంకా రాజేంద్రప్రసాద్‌తో[[రాజేంద్ర ప్రసాద్|రాజేంద్రప్రసాద్‌]]<nowiki/>తో [[పూలరంగడు]], [[స్టేషన్‌ మాస్టర్]] చిత్రాలతో పాటూ [[చూపులు కలసిన శుభవేళ]], [[అనాదిగా ఆడది]] వంటి పలుసినిమాలలో తన నటనతో [[తెలుగు]] ప్రేక్షకులకు దగ్గరయింది.
150కి పైగా [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న అశ్విని గత కొద్దికాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ [[2012]], [[సెప్టెంబర్ 24]] న [[చెన్నై]]లో కన్నుమూశారు.<ref name=deccanchronicle>{{cite web|last1=అనుపమ|first1=సుబ్రమణియన్|title=Actress Ashwini passes away|url=http://archives.deccanchronicle.com/120925/entertainment-tollywood/article/actress-ashwini-passes-away|website=deccanchronicle.com|publisher=వెంకట్రామిరెడ్డి|accessdate=7 October 2016}}</ref>
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(నటి)" నుండి వెలికితీశారు