ఫిదా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
'''ఫిదా''' 2017లో విడుదలయిన హాస్య-శృంగార భరిత తెలుగు చలనచిత్రం. శేఖర్ కమ్ముల ఈ చిత్ర రచయిత మరియు దర్శకులు. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించారు. సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి అభిప్రాయాలు వచ్చాయి.<ref>{{cite news|url=https://web.archive.org/web/20170730053229/http://www.andhrajyothy.com/artical?SID=444277|title=నేను 'ఫిదా' అయ్యాను: ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌}}</ref>
 
== కథ ==
వరుణ్ అమెరికాలోని టెక్సాస్ లో వైద్యవిద్య నభ్యసిస్తుంటాడు. తన అన్న పెళ్ళికి తెలంగాణాలోని బాన్సువాడకి వస్తాడు. అక్కడ పెళ్ళి కూతురు చెల్లెలు భానుమతిని చూసి ప్రేమలో పడతాడు. భానుమతి చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. అక్క పెళ్ళై అమెరికా వెళ్ళిపోవడం చూసి బాధ పడుతుంది. తను మాత్రం పెళ్ళైనా తండ్రితోనే ఉండిపోవాలనుకుంటుంది.
 
== తారాగణం ==
* వరుణ్ గా [[వరుణ్ తేజ్]]
* భానుమతి గా [[సాయి పల్లవి]]
* భానుమతి తండ్రిగా [[సాయిచంద్]]
* [[సత్యం రాజేష్]]
 
"https://te.wikipedia.org/wiki/ఫిదా" నుండి వెలికితీశారు