ఉప్పు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఎంతొ → ఎంతో, స్వచ్చం → స్వచ్ఛం, సులబం → సులభం, ) → ) using AWB
పంక్తి 44:
 
== 50 శాతం తగ్గిన ఉప్పు ఉత్పత్తి ==
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడాదికి ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవసరంకాగా, వాతావరణ్వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వలన అందులో 50% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అని [[మద్రాసు]] సాల్ట్ కమిషనరు చెప్పారు. ప్రతి సంవత్సరం ఉప్పు పండించే సీజనులో (సమయం) వర్షాలు పడటంవలన, ఉప్పు ఉత్పత్తికి తీవ్రమైన్ అడ్డు కలుగుతుంది. ఉప్పు ఉత్పత్తిలో, మూడవ స్థానంలో ఉన్న, ఆంధ్ర్హప్రదేశ్ఆంధప్రదేశ్, నేడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయింది. 5 సెప్టెంబరు 1995 మంగళవారం నాడు నౌపడా (శ్రీకాకుళం జిల్లా) లో జరిగిన రాష్ట్ర ప్రాంతీయ ఉప్పు సలహా మండలి సమావేశానికి మద్రాసు సాల్ట్ కమిషనరు అధ్యక్షత వహించారు. ఉప్పు భూములలో, రొయ్యల పెంపకం చేపడుతున్నారని, అందువల్ల ఉప్పు ఉత్పత్తి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఉప్పు పండేప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నౌపడాలో 6 పడకల పి.హెచ్.సి.ని 10 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ఈ సమావేశం ఏకగ్రీవంగా అమోదింఛారు. అసిస్టెంట్ సాల్ట్ కమిషనర్ (కాకినాడ), హైదరాబాదు (అడిషనల్) ఇండస్ట్రియల్ డైరక్టర్, [[టెక్కలి]] సబ్ కలెక్టరు, జిల్లా పౌర సరఫరా అధికారి, [[విశాఖపట్నం]] రైల్వే అధికారి, నౌపదా సాల్ట్ సూపరింటెండి, మరియు సాల్ట్ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
== ఉప్పు సత్యాగ్రహం ==
పంక్తి 57:
=== ఉప్పు ఎలా తయారు చేస్తారు? ===
 
భూగోళంపై మూడొంతులు నీరెనీరే అనే విషయం అందరికి తెలిసినదే. ఆనీరంతా ఉప్పు నీరెనీరే అనే సంగతి కూడా అందరికి తెలిసినదే. ఆ ఉప్పు నీటిని మడులలో సూర్య రస్మితోసూర్యరశ్మితో ఇగర బెట్టి ఉప్పు తయారు చేస్తారు. కాని అన్ని ప్రాంతాలలోని సముద్రం నీరుతో అలా ఉప్పును తయారు చేయలేరు. ఆ నీటిలో ఉప్పు సాంద్రత తగినంత ఉండాలి. భూమిలో గనులనుండి కూడా ఉప్పును త్రవ్వి తీస్తారు. అలా తీసిన ఉప్పును రాతి ఉప్పు లేదా సైందవ లవణం అంటారు. ఆయుర్వేద వైద్యంలో దీని ఉపయోగం ఎక్కువ. కొన్ని ప్రాంతాలలో ఉప్పు నీటిని పాత్రలలో పోసి మరగ బెట్టి ఇగర బెట్టి ఉప్పును తయారు చేస్తారు. సామాన్యంగా డిసెంబరులో ఉప్పు మడులను తయారు చేస్తారు. మడులను చదునుగా తయారు చేసి గట్టి పరుస్తారు. బాగ ఆరబెట్టిన తరువాత ఉప్పునీటిని మడులలోకి యంత్రాలద్వార మల్లిస్తారుమళ్ళిస్తారు. ఎండకు ఆ మడుల లోని నీరు ఆవిరి అయి ఉప్పు స్పటికాలుగా ఎర్పడుఏర్పడు తుంది. వాతావరణం అనుకూలంగా వుంటే సుమారు నలబై రోజులలో ఉప్పు తయారు అవుతుంది. తయారైన ఉప్పును పక్కనే కొంచెం ఎత్తైన ప్రదేశంలో రాసులుగా పోసి పైన కప్పు వేస్తారు. తిరిగి మడులలో ఉప్పు నీటిని నింపుతారు. ఉప్పు మడి తయారు చేసిన తరువాత మొదటి పంట కన్నా రెండో పంట కొంత స్వచ్ఛంగా ఉంటుంది. మొదటి పంటలో మడిని తయారు చేసి నప్పుడు కొంత మలినాలుండి ఉప్పుకు రంగులో తేడా వుంటుంది.
 
=== ఉప్పు ఉపయోగాలు ===
"https://te.wikipedia.org/wiki/ఉప్పు" నుండి వెలికితీశారు