కొల్లి శ్రీనాథ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
ఆచార్య '''కొల్లి శ్రీనాథ్ రెడ్డి''', భారతీయ హృద్రోగ నిపుణుడు. [[భారత ప్రజారోగ్య సమాఖ్య]] అధ్యక్షుడు మరియు వరల్డ్ [[హార్ట్ ఫౌండేషన్]] యొక్క అధ్యక్షుడు. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు.<ref>[http://www.thehindu.com/sci-tech/health/srinath-reddy-is-president-of-world-heart-federation/article3339630.ece Srinath Reddy is president of World Heart Federation - The Hindu, April 21, 2012]</ref> పద్మభూషణ పురస్కార గ్రహీత. ఇతని తండ్రి [[కె.వి.రఘునాథరెడ్డి]] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి మరియు [[త్రిపుర]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. శ్రీనాథ్ రెడ్డి [[పి.వి.నరసింహారావు]] ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతని వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశాడు.
 
==సత్కారాలు, గుర్తింపులు==
*2003: పొగాకు వాడకం నియంత్రణలో అంతర్జాతీయ స్థాయిలో విశిష్టమైన నేతృత్త్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అవార్డు<ref>http://who.int/end-childhood-obesity/about/bios/srinath-reddy/en/</ref>
*2005: ప్రజారోగ్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వంచే [[పద్మభూషణ్]] పురస్కారం.<ref>[[పద్మభూషణ్_పురస్కారం#2005]]</ref>
*2009: ఫ్యాకల్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, యు.కె. యొక్క ఫెలోషిప్ <ref>http://www.ehfg.org/intranet/app/webroot/uploads/cvs/133_2012_cv.pdf</ref>
*2012: లాసన్నె విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
*2012: 2013- 2015 కాల వ్యవధికి ప్రపంచ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక.<ref>[http://www.world-heart-federation.org/press/releases/detail/article/world-heart-federation-appoints-prof-k-srinath-as-president-2013-2015 APPOINTS PROF. K. SRINATH REDDY AS PRESIDENT 2013–2015]. World Heart Federation (2012-04-21). Retrieved on 2013-08-29.</ref>
*2014: లండన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (మెడిసిన్) పట్టా<ref> http://www.phfi.org/images/home/hrh_princess_anne.pdf </ref>
 
 
==మూలాలు==