పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

Added {{BLP unsourced}} tag to article (TW)
{{మూలాలు లేవు}}
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{BLP unsourced|date=సెప్టెంబరు 2017}}
[[దస్త్రం:Incomplete temple of dharmaraaja at kommirreddigaari palli.JPG|thumb|right|కొమ్మిరెడ్డి గారి పల్లె వద్ద అసంపూర్ణంగా ఉన్న పాండవుల ఆలయం. మహాభారతం జరిగేది ఇక్కడే. కొమ్మిరెడ్డి గారి పల్లెలో తీసిన చిత్రం]]
'''పల్లెవాసుల వినోద కార్యక్రమాలు''' గా [[బుర్రకథ]], [[హరికథ]], [[జాతర|జాతరలు]], [[సర్కస్]], [[మోడి]], [[మహా భారతము|మహా భారత]] నాటకము, వీధి నాటకాలు, భజనలు, [[కోలాటము]] మొదలైనవి ఉన్నాయి. పల్లెవాసులకు గతంలో, అనగా టి.వి.లు పూర్తిగాను, సినిమాలు పెద్ద పట్టణాలలో తప్ప పల్లెల్లో లేని కారణంగా, ఆకాలంలో ఇటువంటి కార్యక్రమాలే పల్లె ప్రజలకు వినోద కార్యక్రమాలుగా ఉండేవి.