శివ బాలాజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివ బాలాజీ''' (జ. అక్టోబరు 14, 1980) ఒక ప్రముఖ నటుడు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003 లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. మాటీవీలో జరిగిన బిగ్ బాస్ టీవీ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు.<ref name="ఈనాడు వార్త">{{cite web|title=‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 విజేత శివబాలాజీ|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break140|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=24 September 2017|archiveurl=https://web.archive.org/web/20170924171854/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break140|archivedate=24 September 2017}}</ref>
== వ్యక్తిగత వివరాలు ==
శివ బాలాజీ [[చెన్నై]]లో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు మనోహరన్ రామస్వామి, శివకుమారి. తండ్రి వ్యాపారవేత్త. ''కార్తికేయన్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో'' చదువుకున్నాడు. అతని చెల్లెలు పేరు గాయత్రి. మరియు అతని తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీస కృష్ణ సాయి. 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు. 2009లో తన స్నేహితురాలు మరియు ఇంగ్లిష్ కారన్ అనే సినిమాలో తన సహనటి అయిన [[మధుమిత]] ను వివాహం చేసుకున్నాడు. <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/16080.html|title=మధుమిత నిశ్చితార్థం|publisher=indiaglitz.com|accessdate=19 July 2009}}</ref> వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. <ref>{{cite web|url=http://celebritykick.com/tamil-actor/siva-balaji-family|title=శివబాలాజీ కుటుంబం}}</ref><ref>{{cite web|url=http://www.aroundandhra.com/telugu/newsinner/1/5120/sivabalaji-news.html|title=శివబాలాజీకి సంబంధించిన వార్త}}</ref>
"https://te.wikipedia.org/wiki/శివ_బాలాజీ" నుండి వెలికితీశారు