ఆకివీడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
|footnotes =
}}
'''[[ఆకివీడు]]''' ([[ఆంగ్లం]] Akiveedu), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము, మరియు ఆకివీడు మండలానికి కేంద్రాలయం. పిన్ కోడ్: 534 235. ఇటీవల బాగా అభివృధ్ధి సాధించి దగ్గర పట్టణమైన [[భీమవరం]]తో పోటీపడే స్థాయికి ఎదిగింది.
 
== చరిత్ర ==
[[బొమ్మ:Akiveedu-1.jpg|right|thumb|250px|ఆకివీడు సంత బజారు సెంటరు]]
 
ఆకివీడు గ్రామంలో అందరూ [[వరి]] పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా [[బియ్యము|బియ్యం]] మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో [[చేపలు|చేపల]], [[రొయ్యలు|రొయ్యల]] పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.
 
రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు, [[కొల్లేటి సరస్సు|కొల్లేరు సరస్సు]], ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.
 
ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East.
పంక్తి 119:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24259.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 12124, మహిళల సంఖ్య 12135, గ్రామంలో నివాసగృహాలు 5944 ఉన్నాయి.
==విద్యా సదుపాయాలు==
#P.L.S.Z.P.P. ఉన్నత [[పాఠశాల]]
#C.M.ఉన్నత పాఠశాల
#M.P.P.U.P స్కూలు
పంక్తి 134:
;రోడ్డు మార్గము
ఈ గ్రామం రాష్ట్ర రహదారి మీద ఉంది. [[ఆంధ్రప్రదేశ్]] లోని కొన్ని ముఖ్య పట్టణాల నుండి, మరియు [[హైదరాబాదు]] నుండి ప్రతిరోజు [[బస్సు]] సదుపాయం ఉంది.
రోడ్డు మార్గంలో [[ఏలూరు]] నుంచి రెండు గంటలోపు చేరుకోవచ్చు. ప్రతి 30 నిమిషములకు 1 బస్సు ఉంది.
ఆకివీడుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి[[హైదరాబాదు]]<nowiki/>నుండి 437 కి.మీ., [[విశాఖపట్నం]] నుండి 288 కి.మీ., [[విజయవాడ]] నుండి 85 కి.మీ., [[భీమవరం]] నుండి 18 కి.మీ. ఇది [[రహదారి|రోడ్డు]], [[రైలు]] మార్గములతో చక్కగా కలపబడింది.
 
;రైలు మార్గము
పంక్తి 147:
 
== ఊరిలో జరిగే ఉత్సవములు/జాతరలు ==
ఆకివీడు పురవాస ప్రజలకు భక్తి, శ్రధ్ధలు ఎక్కువ. ప్రతీ ఏటా ఉత్సవాలను సంప్రదాయరీతిలో ఉత్సవాలను[[ఉత్సవాలు|ఉత్సవాల]]<nowiki/>ను ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనవి
 
;వీరభధ్రస్వామి సంబరం
ప్రతీ ఏటా [[మహాశివరాత్రి]] నాడు [[శంకరుడు|శంకరు]]<nowiki/>డిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి [[గుడి]] దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>నాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా [[ఉపవాసము|ఉపవాసం]] ఉంటారు. అలా ఉన్న [[భక్తులు]] మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా [[నిప్పులగుండం|నిప్పు]]<nowiki/>లు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ [[సంబరం]]<nowiki/>లో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ [[సంవత్సరము|సంవత్సరం]] అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
 
;సుబ్రహ్మణ్యస్వామి షష్టి
[[సుబ్రహ్మణ్యస్వామి]] షష్టిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా [[వైభవం]]<nowiki/>గా జరిగేది. ఊరులోని జనమంతా ఆ [[జాతర]]<nowiki/>లోనే సమయం గడిపేవారు.
 
;దేశాలమ్మ సంబరం.
"https://te.wikipedia.org/wiki/ఆకివీడు" నుండి వెలికితీశారు