గంటల పంచాంగం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లు → లు , ప్రార్ధించ → ప్రార్థించ, స్థంభ → స్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Orphan|date=ఫిబ్రవరి 2017}}
 
{{మూలాలు సమీక్షించండి}}
[[తిథి]], [[వారం]], [[నక్షత్రం]], [[కరణం]], [[యోగం]] - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం ("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. [[పంచాంగం]]లు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). అందులో తెలుగువారికి చాలా పాచీన్యంలో ఉన్న పంచాంగాలలో పిడపర్తి వంశం వారు వ్రాసిన గంటల పంచాంగం ముఖ్యమైనది, ప్రామాణికమైనది.
"https://te.wikipedia.org/wiki/గంటల_పంచాంగం" నుండి వెలికితీశారు