అల్లరి అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
== కథ ==
అఖిలాండేశ్వరి ఒక ధనవంతురాలు. భర్తను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటుంది. తమ సంపద గురించి అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె తమ్ముడు గోముఖం ఆమె వడ్డీ వ్యాపారంలో సహకరిస్తుంటాడు. ఆమె కూతుర్లు శ్రావణి, సంధ్య. శ్రావణి తల్లి లాగా గర్విష్టి. సంధ్య గర్వంతో మిడిసిపడే తల్లికి ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. కల్యాణ్ తను చదివిన కళాశాలలోనే క్యాంటీన్ నడుపుతూ ఉంటాడు. అతని సహాయకుడు జీవా. తన క్యాంటీన్ కి వచ్చి బిల్లు చెల్లించకుండా వెళుతున్న శ్రావణిని అందరు చూస్తుండగా పిండి రుబ్బిస్తాడు కల్యాణ్. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా శ్రావణి కల్యాణ్ ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. కళాశాలలో మరుగుదొడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు మిఠాయిల్లో మందు కలిపి వారిని ఆసుపత్రి పాలు చేస్తుంది. కల్యాణ్ ను పోలీసులు అరెస్టు చేస్తారు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అల్లరి_అల్లుడు" నుండి వెలికితీశారు