మా అల్లుడు వెరీగుడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
"మా అల్లుడు వెరీగుడ్" 2003, డిసెంబర్ 6న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. [[ఇ.వి.వి. సత్యనారాయణ]] దర్శకత్వం వహించిన ఈచిత్రంలో [[అల్లరి నరేష్]], [[మౌనిక]], [[రాజేంద్ర ప్రసాద్]], [[రమ్యకృష్ణ]], [[బ్రహ్మానందం]], [[కోవై సరళ]], [[మల్లికార్జునరావు]], [[కృష్ణ భగవాన్]], [[రఘుబాబు]] తదితరులు ముఖ్యపాత్రాలలో నటించగా, [[ఎమ్.ఎమ్. కీరవాణి]] సంగీతం అందించారు.<ref name="మా అల్లుడు వెరీగుడ్">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=మా అల్లుడు వెరీగుడ్|url=https://telugu.filmibeat.com/movies/maa-alludu-very-good.html|website=telugu.filmibeat.com|accessdate=25 September 2017}}</ref>
 
== నటవర్గం ==