ఋష్యశృంగుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూ మతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 8:
 
==అంగరాజ్యములో క్షామము==
ఇలా ఉండగా, [[అంగ]] రాజ్యాన్ని [[రోమపాదుడు]] అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో [[వర్షాలు]] పడడం మానేసి [[అనావృష్టి]]తో [[క్షామము]] వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో [[వర్షాలు]] పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
 
==వేశ్యల ఉపాయము==
"https://te.wikipedia.org/wiki/ఋష్యశృంగుడు" నుండి వెలికితీశారు