పంజాబ్: కూర్పుల మధ్య తేడాలు

+పంజాబ్ లో జరుపుకునే హిందూ పండగల జాబితా లింకు
పంక్తి 145:
 
1980 దశకంలో [[ఖలిస్తాన్]] అనే ప్రత్యేక సిక్ఖుదేశం కావాలని తీవ్రవాద ఉద్యమం నడచింది. ఈ సమయంలో పంజాబు జీవితం, ఆర్థిక వ్యవస్థ బాగా అస్తవ్యస్తమైనాయి. క్రమంగా పంజాబు పోలీసులు, భారత మిలిటరీ కలిసి తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేశారు. స్వర్ణదేవాలయంలో మకాం వేసిన తీవ్రవాదులను అధిగమించడానికి మిలిటరీ ఆలయంలోకి ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ చర్య సిక్ఖుమతస్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది.
==ప్రముఖులు==
*[[మన్మోహన్ సింగ్]]
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పంజాబ్" నుండి వెలికితీశారు