మన్మోహన్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
| website = [http://pmindia.nic.in/ Manmohan Singh]
}}
నేటి ప్రధాని డా. '''[[మన్మోహన్ సింగ్]]''' భారత దేశానికి 17వ [[ప్రధానమంత్రి|ప్రధాన మంత్రి]]. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో [[ఆర్థిక శాఖా మంత్రి]]గామంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన [[ఆర్థిక సంస్కరణ]] ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో [[అనుభవం]] కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
== తొలి జీవితము, కుటుంబము ==
1932 సెప్టెంబరు 26 లో [[పంజాబ్]] (ఇప్పటి [[చక్వాల్]] , పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో జన్మించారు. 14వ మరియు ప్రస్తుత [[ప్రధానమంత్రి]]. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]]తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>
 
== విద్య ==
"https://te.wikipedia.org/wiki/మన్మోహన్_సింగ్" నుండి వెలికితీశారు