స్వాతిముత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
=== అభివృద్ధి ===
సాగరసంగమం సినిమా 511 రోజుల ఫంక్షన్ నిమిత్తం బెంగళూరు వెళ్ళినప్పుడు హోటల్ రూములో స్వాతిముత్యం చిత్రబృందం పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా కె.విశ్వనాథ్ వయస్సు పెరిగినా, మేధస్సు ఎదగని ఒక వ్యక్తి పాత్ర గురించి చెప్పారు. ఆ పాత్ర చుట్టూ ఈ కథను అభివృద్ధి చేశారు. అప్పటికి సితార సినిమాకు పనిచేసిన సాయినాథ్, సిరివెన్నెల రచన చేసిన ఆకెళ్ళ స్వాతిముత్యం మాటల రచయితలుగా పనిచేశారు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/స్వాతిముత్యం" నుండి వెలికితీశారు