"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

చి
| longEW = E
|mandal_map=Cuddapah mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బద్వేలు|villages=22/area_total=|population_total=46392|population_male=23343|population_female=23049|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.19|literacy_male=75.92|literacy_female=48.45}}
'''బద్దెనవోలు''', [[కడప]] జిల్లాలోని ఒక ముఖ్య [[పట్టణము]].
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>పిన్ కోడ్ నం. 516 227.
 
==గ్రామ చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, [[గుండ్లవాగు ప్రాజెక్టు|గుండ్లవాగు]] అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి [[బద్వేలు]] పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు [[వైఎస్ఆర్ జిల్లాలోజిల్లా]]<nowiki/>లో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
బి.వి.ఆర్. వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల:- ఈ కళాశాలను[[కళాశాల]]<nowiki/>ను 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ [[నారా చంద్రబాబునాయుడుగారుచంద్రబాబునాయుడు]]<nowiki/>గారు ప్రారంభించినారు. కడప జిల్లాలో ఇది తొలి [[వ్యవసాయం|వ్యవసాయ]] బి.ఎస్.సి.కళాశాల. [2]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
బద్వేలు ప్రాంతం సారవంతమైన మట్టికి ప్రసిద్ధి. అందులోనూ మట్టిపాత్రలు, కుండలకు ఎంతోపేరొందింది. పురాతనమైన బద్వేలు పట్టణంలోని కుమ్మరి కొట్టాలకూ ఒక ప్రత్యేకత ఉంది. [[వేసవి కాలం|వేసవి]] వచ్చిందంటే చాలు ఇక్కడ బానలు, [[కుండలు]], కూజాలు, కాగులు (ధాన్యం భద్రపరచుకునే పెద్ద పాత్రలు) ముంతలు, మూకుళ్లు తయారీ విక్రయంలో శతాబ్దాలుగా పేరొందింది. ఇక్కడ ఇప్పటికీ సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే [[మట్టి]] పాత్రలకు జిల్లాతోపాటు [[నెల్లూరు]], [[ప్రకాశం జిల్లా|ప్రకాశం]] సరిహద్దు గ్రామాల వరకు సరఫరా అవుతాయి. మట్టి పాత్రల పరిమాణం అనుసరించి ధర ఉంటుంది. వేసవిలో ఇక్కడి తయారయ్యే బానలను గిరాకీ ఎక్కువ. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టిపాత్రలను వంటలకు[[వంట]]<nowiki/>లకు వినియోగిస్తున్నారు. కుండ, బాన, [[దుత్త]] (బిందె) లాంటివి ఎక్కువగా తయారు చేస్తుండటంతో ఈ వీధికి కుమ్మరికొట్టాలు అని పేరొచ్చింది.
 
==మండలంలోని గ్రామాలు==
1,88,017

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2202741" నుండి వెలికితీశారు