సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎సగ్గు బియ్యం: చిన్న వ్యాకరణ సవరణ.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
[[దస్త్రం:Manihot esculenta dsc07325.jpg|thumb|right| సగ్గు బియ్యం తయారికి కావలసిన కర్ర పెడలము దుంపలు]]
[[దస్త్రం:Sago Palm Trees ESP PNG.jpg|thumbnail|న్యూ గినియా లోని సగ్గుబియ్యం తాటి చెట్లు]]
 
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
 
సగ్గు బియ్యం అనగానె అదేదో ఒక పంట నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాల మంది.
కానీ నిజానికి ఇది కేవలము పరిశ్రమలలో తయారవుతుంది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో సామర్ల కోటకు చుట్టు పక్కల సుమారు ఇరవై అయిదు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 [[సగ్గు బియ్యం]] తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు