కిల్లర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
name = కిల్లర్|
director = [[ఫాజిల్]]|
producer = వి. బి. రాజేంద్ర ప్రసాద్|
writer = జంధ్యాల (మాటలు), ఫాజిల్ (కథ, స్క్రీన్ ప్లే)|
year = 1991|
language = తెలుగు|
Line 8 ⟶ 10:
music = [[ఇళయరాజా]]|
starring = [[అక్కినేని నాగార్జున]],<br>[[నగ్మా]],<br>[[శారద]],<br>[[సుత్తివేలు]],<br>[[రఘువరన్]]|
editing = టి. ఆర్. శేఖర్|
cinematography = ఆనంద కుట్టన్|
}}
 
'''కిల్లర్''' 1991 లో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, శారద ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
 
== కథ ==
కథానాయకుడు ఈశ్వర్ ఒక కాంట్రాక్టు కిల్లర్. భూపతి అనే వ్యక్తి తన కొడుకు బెనర్జీ ద్వారా ఈశ్వర్ ని పిలిపించి పదిహేను రోజుల్లోగా మాళవిక ఒక మహిళ, చిన్న పాపను చంపేలా ఐదు లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. కానీ అతని మొదటి ప్రయత్నమే బెడిసి కొడుతుంది. దాంతో భూపతి అతను ఎంచుకున్న పని ఎంత కష్టమైనదో వివరించి కావాలంటే అడ్వాన్సు తిరిగిచ్చేసి తన ప్రయత్నం విరమించుకోమంటాడు. కానీ ఈశ్వర్ ఆ పని ఇంకా చాలెంజిగా తీసుకుంటాడు.
 
== తారాగణం ==
[[File:Akkineni Nagarjuna Hyderabad 2010.jpg|thumb|Akkineni Nagarjuna Hyderabad 2010]]
* ఈశ్వర్ గా నాగార్జున
* ప్రియ గా నగ్మా
* మాళవిక గా శారద
* బేబి షామిలి
* భూపతి గా విజయ కుమార్
Line 32 ⟶ 37:
 
== పాటలు ==
ఇందులో పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రాశాడు. ఇళయరాజా సంగీతాన్నందించాడు.
* ప్రియా ప్రియతమా రాగాలు
* ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్
Line 40 ⟶ 46:
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[File:Akkineni Nagarjuna Hyderabad 2010.jpg|thumb|Akkineni Nagarjuna Hyderabad 2010]]
"https://te.wikipedia.org/wiki/కిల్లర్" నుండి వెలికితీశారు