వంగిపురం హరికిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → , , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[హరికిషన్]]''' [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన ప్రఖ్యాత [[మిమిక్రీ]] కళాకారుడు. [[మే 30]], [[1960]] తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు జన్మించాడు.<ref>http://mimicryharikishan.com/index2.html</ref>.
==ఇతర విశేషాలు==
* ఈతడు 8 సంవత్సరాల వయసులోనే తమ గురువుల[[గురువు]]<nowiki/>ల కంఠాల్నీ, [[బంధువులు]] కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, [[క్రికెట్]] కళాకారుల, [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుల, సినీ తారల, [[కవులు|కవుల]], [[గాయకులు|గాయకుల]] గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, [[సంగీత]] వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వంగిపురం_హరికిషన్" నుండి వెలికితీశారు