మంత్రల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: పెండ్లి → పెళ్ళి (2), → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[మంత్రల్]]''' అమ్మ [[లంబాడీ]] గిరిజన ప్రజల [[దేవత]]
==లంబాడీ సంస్కృతిలో మంత్రల్ అమ్మ==
తండాలో ఏ కార్యం జరిగినా [[పెళ్ళి]], పుట్టుకలు[[జననం|పుట్టుక]]<nowiki/>లు, చావులు[[మరణం|చావు]]<nowiki/>లు, పండుగలు[[పండుగ]]<nowiki/>లు అయినా సామూహికంగా [[లంబాడి|తండా]] పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు [[మేరమ్మ]], [[త్వళ్జ]], [[సీత్ల]], మంత్రల్, [[హింగ్ల]], [[ధ్వాళ్ ఆంగళ్]], [[కంకాళీ]].
 
ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ మంత్రల్ దేవతను పూజిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మంత్రల్" నుండి వెలికితీశారు