కోట్ల విజయభాస్కరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB |
|||
పంక్తి 28:
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన '''కోట్ల విజయభాస్కరరెడ్డి''' ([[ఆగష్టు 16]], [[1920]] - [[సెప్టెంబర్ 27]], [[2001]]), [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా రెండు సార్లు పనిచేశాడు. [[1982]] - [[1983]]లో మొదటిసారి, మరియు [[౧౯౯౨]] నుండి [[౧౯౯౪]] వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి[[1920]] [[ఆగష్టు 16]] న [[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]] గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి [[సెప్టెంబర్ 27]], [[2001]] న మరణించాడు.
== రాజకీయ జీవితం ==
తొలిసారి
== విశేషాలు ==
|